👉Sainik School Recruitment Notification 2023: సైనిక్ స్కూల్ రెవా లో ఉద్యోగాలు..
👉అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/బీఈడీ/బ్యాచిలర్స్ డిగ్రీ/నర్సింగ్ డిప్లొమా/బీకామ్ ఉత్తీర్ణులవ్వాలి.
👉మొత్తం ఖాళీలు : 04
👉పోస్టుల వివరాలు:
1.అకౌంటెంట్-01
2. నర్సింగ్ అసిస్టెంట్-01
3. లోయర్ డివిజన్ క్లర్క్-01
4. టీజీటీ సోషల్ సైన్స్-01
👉వయసు: 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, రేవా(మధ్యప్రదేశ్)-486001 చిరునామాకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 20.10.2023.
👉వెబ్సైట్:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: