Type Here to Get Search Results !

ICMR: ఐసీఎంఆర్ లో టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాల భర్తీ...

👉చెన్నైలోని ఐసీఎంఆర్(ICMR) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వార పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 47

👉పోస్టులు - ఖాళీలు:
👉టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్లో బయోస్టాటిస్టిక్స్, నెట్ వర్కింగ్, ప్రోగ్రామర్, ల్యాబొరేటరీ, రిసెర్చ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, సోషల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, ఫీల్డ్ యాక్టివిటీస్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి విభాగాలున్నాయి.

👉ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాల్లో ల్యాబొరేటరీ, ఎయిర్ కండిషనింగ్, ప్లంబర్, జనరల్ వంటి విభాగాలు ఉన్నాయి.

👉అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

👉శాలరీ : టెక్నికల్ అసిస్టెంట్ కు రూ.35,400 - రూ.1,12,400/-
▪️ ల్యాబొరేటరీ అటెండెంట్ కు రూ.18,000- 56,900 మధ్య జీతం చెల్లిస్తారు.

👉దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫీజు రూ.300 చెల్లించాలి.

👉 రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments