👉Indian Army Jobs: దేహ్రాదూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2024లో ప్రారంభమయ్యే 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుషుల నుంచి కోరుతోంది. ఇండియన్ ఆర్మీ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టులు: 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోర్ ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్.
👉మొత్తం ఖాళీల సంఖ్య: 30
👉అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయస్సు : 01-07-2024 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉ఎంపిక విధానం: అప్లికేషన్స్ షార్టిస్ట్, స్టేజ్-1 / స్టేజ్-2 టెస్టులు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 27, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 26, 2023
👉Website : www.joinindianarmy.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: