👉UPSC ESE Recruitment Notification:
👉అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 167
👉విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
👉వయసు: 01.01.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తిచేయాలి.
👉ఎంపిక విధానం:
▪️ స్టేజ్-1 (ప్రిలిమినరీ) ఎగ్జామ్
▪️ స్టేజ్-2 (మెయిన్) ఎగ్జామ్
▪️ స్టేజ్-3 (పర్సనాలిటీ టెస్ట్,
▪️ మెడికల్ ఎగ్జామినేషన్,
▪️ ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.09.2023
👉 ప్రిలిమినరీ/స్టేజ్-1 పరీక్షతేది: 18.02.2024
👉వెబ్సైట్: https://upsc.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: