👉Bank of Baroda Recruitment Notification 2023:
👉బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (BOB Financial Solutions Limited) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.
👉అర్హత: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
👉వయస్సు :బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 14, 2023 నాటికి గరిష్టంగా 45 ఏళ్లు మించకూడదు.
▪️ప్రభుత్వ నిబంధన ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
👉ఉద్యోగ స్థలం: ఎంపిక అయిన అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 14,2023
👉Website:
👉Telegram Link: