Type Here to Get Search Results !

IPR: ఐపీఆర్ లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Institute for Plasma Research Recruitment Notification 2023:

👉గాంధీనగర్  లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సైంటిఫిక్ అసిస్టెంట్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 15

👉పోస్టులు : సైంటిఫిక్ అసిస్టెంట్-బి 

👉అర్హత:కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు:రూ.200/-
▪️ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.35,400/-

👉 దరఖాస్తులకు చివరితేదీ: 13.10.2023

👉Websitehttps://www.ipr.res.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments