👉తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ / టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టులు & ఖాళీలు: డీఎస్సీ / టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ): 5,089 పోస్టులు
👉మొత్తం ఖాళీలు: 5,089
▪️ ఎస్ఓటీ- 2,575 పోస్టులు
▪️ స్కూల్ అసిస్టెంట్- 1,739 పోస్టులు
▪️ లాంగ్వేజ్ పండిట్- 611 పోస్టులు
▪️ పీఈటీ- 164 పోస్టులు ఉన్నాయి.
▪️డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను చేయనున్నారు.
👉అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించారు.
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
👉శాలరీ : బేసిక్ పే రూ. 30,000 నుంచి 1,80,000/- వరకు ఉంటుంది.
👉రాతపరీక్ష విధానం: ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో జరుగుతుంది.
👉పరీక్ష తేదీలు: నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
👉పరీక్ష కేంద్రాలు:
▪️మహబూబ్ నగర్
▪️ రంగారెడ్డి
▪️ హైదరాబాద్
▪️ మెదక్
▪️నిజామాబాద్
▪️ ఆదిలాబాద్
▪️ కరీంనగర్
▪️ వరంగల్
▪️ ఖమ్మం
▪️ నల్లగొండ
▪️ సంగారెడ్డి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000/- చెల్లించాల్సి ఉంటుంది.
👉దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 21,2023
👉Website : www.schooledu.telangana.gov.in
👉Telegram Link: