Type Here to Get Search Results !

UPSC లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..ఈ నెల 14 వరకే దరఖాస్తులకు అవకాశం...


👉భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉పోస్టులు: స్పెషలిస్ట్ గ్రేడ్3, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, తదితరాలు.

👉విభాగాలు: కార్డియాలజీ, టెక్నికల్, బోటనీ, కెమిస్ట్రీ, తదితరాలు.

👉మొత్తం ఖాళీలు: 39

👉అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ / పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

👉వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ.25/-

👉దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 14,2023

👉Websitewww.upsc.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link :




Tags

Post a Comment

0 Comments