Type Here to Get Search Results !

ఏపీ లో 13న జాబ్ మేళా...10th నుంచి అన్ని అర్హతల వారు అర్హులే..


👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా...

👉మచిలీపట్నం: నిరుద్యోగులకు నోబుల్ కళాశాలలో నిరుద్యోగులకు మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ఆవరణలో బుధవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఉపాధి కల్పనాధికారి డి విక్టర్ బాబు తెలిపారు.

👉 మచిలీపట్నంలో మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో టెన్త్ ఆపైన విద్యార్హత కలిగి ఉండి 18 నుంచి 30 ఏళ్ల లోపు అర్హులైన అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్ తో హాజరుకావాలని సూచించారు.

👉శాలరీ : నెలకు 12,000/- నుంచి 25,000/- వేల వరకు ఉంటుంది.

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: 

Tags

Post a Comment

0 Comments