Type Here to Get Search Results !

AP: ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్..రేపటి నుంచే దరఖాస్తులు ప్రారంభం...


👉ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో సారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

👉అర్హతలు : అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా అందుకు సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి.

👉వయస్సు :
◾ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు
◾ ఈడబ్ల్యూఎస్/ ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు 
◾ దివ్యాంగులకు 52 ఏళ్లు.

👉 మొత్తం ఖాళీలు: 250

👉 దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 13/09/2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ : 24/09/2023

👉Websitehttps://dme.ap.nic.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link: 




Tags

Post a Comment

0 Comments