Type Here to Get Search Results !

TS DSC 2023: టీచర్ ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తులు..జిల్లాల వారీగా ఖాళీల వివరాలు...

👉తెలంగాణలో టీచర్ ఉద్యోగ నియామకాలకు
(Telangana Teacher Recruitment) సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ (TS DSC 2023
Notification) విద్యాశాఖ విడుదల చేసింది.

👉ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 503 పోస్టులు భర్తీ చేస్తున్న ప్రభుత్వం..

👉రామగిరి/ భువనగిరి అర్బన్ / సూర్యాపేట అర్బన్, సెప్టెంబర్ 19: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి'టీచర్ రిక్రుట్మెంట్ టెస్ట్'(టీఆర్టీ) నోటిఫికేషన్ను సర్కార్, విద్యాశాఖ విడుదల చేసిన విషయం విదితమే. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 503 వివిధ కేటగిరిలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబందించిన ఖాళీల వివరాలను...

👉సోమవారం కేటగిరి వారీగా విద్యాశాఖ విడుదల చేయడంతో ఆయా పోస్టులకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో భరోసా పెరిగింది.

👉ఇక నేటి నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు (https://schooledu.telangana.gov.in/ISMS/) వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. అందులోనే పూర్తి విద్యార్హతల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. టీజీటీ ఉద్యోగాలకు డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వగా.. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కేవలం బీఈడీ వారు అర్హులుగా పేర్కొన్నారు.

👉 జిల్లాల వారీగా వివరాలు...

👉యాదాద్రి భువనగరి జిల్లాలో...
👉సూర్యాపేట...
👉నల్లగొండ జిల్లాలో...

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: 


Tags

Post a Comment

0 Comments