👉Jobmela: సెప్టెంబర్ 21వ తేదీన సిద్దిపేటలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు.
👉 తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ (డీఈఈటీ) సంస్థ ఉద్యోగ మేళాను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 21న నిర్వహించనుంది.
👉20కి పైగా ప్రముఖ కంపెనీలు నిరుద్యోగులను ఇంటర్వ్యూస్ చేయనున్నాయి.
👉 20 కంపెనీలు దాదాపు వెయ్యి మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. విద్యార్హతలు బట్టి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.
👉 అభ్యర్థుల అర్హతను బట్టి జాబ్స్ ఇవ్వనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి స్పాట్ లోనే ఆఫర్ లెటర్స్ ను కూడా ఇవ్వనున్నారు.
👉మహీంద్రా ఫైనాన్స్, AI టెక్నాలజీస్, బజాజ్ లైఫ్, మెడ్ ప్లస్, అపోలో ఫార్మసీ, కార్పోన్ బీపీఓ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగమేళాలో పాల్గొంటున్నాయి.
👉 ఇంటర్వ్యూల కోసం వచ్చే వారు తప్పనిసరిగా రెజ్యూమ్లతో రావాలని కోరారు.
👉ఏదైనా సమాచారం కోసం.. Ph. 7337020111 ఈ కింది నెంబర్ లో సంప్రదించవచ్చు.
👉ఇమెయిల్: help@tsdeet.com
👉 వెబ్సైట్: www.tsdeet.com
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.