Type Here to Get Search Results !

10th, ఇంటర్ అర్హతతో సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు...

👉ముంబై సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ తాజాగా స్పోర్ట్స్ కోటా కింద పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 62 (స్పోర్ట్స్ కోటా)

👉విభాగాలు:
▪️ బ్యాడ్మింటన్
▪️ బాస్కెట్ బాల్
▪️ క్రికెట్
▪️ బాక్సింగ్
▪️ బాడీబిల్డింగ్
▪️ హాకీ
▪️ కబడ్డీ
▪️ ఖో ఖో
▪️ ఫుట్ బాల్
▪️ స్విమ్మింగ్
▪️ వాలీబాల్
▪️ వాటర్ పోలో
▪️ సైక్లింగ్ తదితర..

👉అర్హత: 10/12 వ తరగతి /ITI /గ్రాడ్యుయేషన్. సంబంధిత విభాగాల్లో అనుభవం.

👉వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉ఎంపిక విధానం: ట్రయల్స్, గేమ్ స్కిల్, పెట్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

👉దరఖాస్తు చివరి తేదీ: 17/10/2023



👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: 


Tags

Post a Comment

0 Comments