Type Here to Get Search Results !

ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్, యాంత్రిక్ ప్రభుత్వ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 22 దరఖాస్తులకు చివరి తేదీ...

👉యూనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 01/ 2024 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉మొత్తం ఖాళీలు : 350

👉పోస్టులు - ఖాళీలు:

1. నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు

2. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 30 పోస్టులు

3. యాంత్రిక్ (మెకానికల్): 25 పోస్టులు

4. యాంత్రిక్ (ఎలక్ట్రికల్): 20 పోస్టులు

5. యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు

👉అర్హత: పదో తరగతి, 10+2 (మ్యాథ్స్ & ఫిజిక్స్), డిప్లొమా (ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)), ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

👉వయస్సు : 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ :
▪️ నావిక్ పోస్టులకు రూ.21,700 – 60,000/-
▪️ యాంత్రిక్ పోస్టులకు రూ. 29,200 - 80,000/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, అసెస్మెంట్ / అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.

👉పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 22, 2023

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: 


Tags

Post a Comment

0 Comments