👉న్యూదిల్లీలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్ దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్సీఎల్ రీజినల్ / ఏరియా ఆఫీసుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తోంది.
👉మొత్తం ఖాళీలు : 89
👉పోస్టులు - ఖాళీలు:
1. జూనియర్ ఆఫీసర్-1 (లీగల్): 04 పోస్టులు
2. జూనియర్ ఆఫీసర్-1 (విజిలెన్స్): 02 పోస్టులు
3. మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 15 పోస్టులు
4. మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
5. మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
6. ట్రైనీ (అగ్రికల్చర్): 40 పోస్టులు
7. ట్రైనీ (మార్కెటింగ్: 06 పోస్టులు
8. ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్): 03 పోస్టులు
9. ట్రైనీ (స్టెనోగ్రాఫర్): 05 పోస్టులు
10. ట్రైనీ (అగ్రి. స్టోర్స్): 12 పోస్టులు
👉అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 30, 35, 42 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం sc/st, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 25, 2023
👉Website : www.indiaseeds.com
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.