👉Mahatma Gandhi University లో ఉద్యోగాలు:
👉నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో(Mahatma Gandhi University) పలు పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఒక్క సంవత్సర కాలానికి అంటే 2023 -2024 విద్యాసంవత్సరానికి ఫ్యాకల్టీని నియమించనున్నారు.
👉ఈ నోటిఫికేషన్ ద్వారా 07 పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉 విభాగాల వారీగా ఖాళీలు :
▪️ కంప్యూటర్ సైన్స్
▪️ సైకాలజీ
▪️హిస్టరీ అండ్ టూరిజం
▪️ ఈఈఈ విభాగాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి.
👉దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
👉 పోస్టులు - ఖాళీల వివరాలు:
👉అర్హతలు : ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. సెట్ లేదా నెట్ అర్హత సాధించి ఉండాలి.
👉1. ఎంఏ సైకాలజీ:
సైకాలజీలో ఎంఏ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. నెట్ లేదా సెట్ అర్హత సాధించి ఉండాలి. సెట్ / నెట్ లేని వారు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డ్ పూర్తి చేసి ఉండాలి.
2. ఎంఏ హిస్టరీ అండ్ టూరిజం:
హిస్టరీ అండ్ టూరిజంలో ఎంఏ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. నెట్ లేదా సెట్ అర్హత సాధించి ఉండాలి. సెట్ / నెట్ అర్హత లేని వారు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డ్ పూర్తి చేసి ఉండాలి.
3.ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్:
ఈఈఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. ఎంటెక్ కూడా పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొన్నారు.
4.కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్:
సీఎస్ఈ విభాగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. సంబంధిత సబ్జెక్టులో ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొన్నారు.
👉 దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్సైట్లో డౌన్ లోడ్ చేసుకోవాలి.
▪️తర్వాత దానిని ప్రింట్ అవుట్ తీసుకుని దీనిలో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు నింపాలి.
▪️ తర్వాత ఆ ఫారమ్ తో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను జత చేయాలి. వీటిపై సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: The Registrar, Mahatma Gandhi University, Yellareddygudem, NALGONDA - 508254 అడ్రస్ కు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 04, 2023
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: