👉Paramedical Staff Recruitment : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
👉 మొత్తం ఖాళీలు: 57
👉 పోస్టుల వివరాలు:
▪️గైనకాలజిస్ట్: 01
▪️ అనస్థిటిస్ట్: 06
▪️ పీడియాట్రీషియన్: 01
▪️ ఫిజీషియన్: 04
▪️ జనరల్ సర్జన్: 01
▪️ కార్డియాలజిస్ట్ : 01
▪️మెడికల్ ఆఫీసర్: 16
▪️స్టాఫ్ నర్స్: 20
▪️ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్- 210.
▪️ఆప్టోమెట్రిషియన్: 01
▪️ సోషల్ వర్కర్: 01
▪️ల్యాబ్ టెక్నీషియన్: 01
▪️ న్యూట్రిషన్ కౌన్సెలర్: 01
▪️ అటెండర్ కమ్ క్లీనర్: 01 ఖాళీలు ఉన్నాయి.
👉అర్హతలు : పోస్టులవారీగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంబీబీఎస్, డీజీవో, ఎండీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
👉 దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తులను ఏలూరులోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తుకు చివరితేది: 27.09.2023
👉Website :
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: