Type Here to Get Search Results !

Flash News: CTET ఫలితాలు విడుదల...


👉 సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.

👉 ఆగస్టు 20న నిర్వహించిన ఈ పరీక్షకు 29 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.

👉 పేపర్-1 (1-5వ తరగతి)కు 15 లక్షల మంది, పేపర్-2 (6-8వ తరగతి)కు 14 లక్షల మంది అప్లై చేసుకున్నారు.

👉 ఇందులో అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ప్రముఖ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా సేవలందించవచ్చు.

👉 ఫలితాల కోసం సైట్: https://ctet.nic.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments