Type Here to Get Search Results !

DRDO: డీఆర్డీవోలో 204 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక...


👉DRDO Recruitment Notification 2023:

👉కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ డీఆర్డీవో, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

👉ఈ సంస్థ సైంటిస్ట్-బి కేటగిరీ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపడుతోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 204 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

👉 మొత్తం ఖాళీలు : 204

👉 పోస్టులు - ఖాళీలు: 
▪️డీఆర్డీఓ మెయిన్ - 181
▪️డీఎస్టీ విభాగం - 11
▪️ఏడీఏ - 06
▪️సీఎంఈ విభాగం - 06

👉అర్హతలు: దరఖాస్తుదారులు సంబంధిత ఫీల్డ్లో ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్) తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. ఈ సమాచారాన్ని అప్లికేషన్ ఫారమ్లో తప్పనిసరిగా తెలియజేయాలి..

👉వయసు: అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, వేదిక వివరాలను అభ్యర్థులకు ప్రత్యేక కాల్ లెటర్ ద్వారా వివరాలను తెలుపుతారు..

👉శాలరీ : డీఆర్డీవో సైంటిస్ట్-బి రిక్రూట్మెంట్ కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ. 56,100 నుంచి 1,77,500 మధ్య ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 29, 2023

👉Websitewww.drdo.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments