Type Here to Get Search Results !

NFC:10వ తరగతి అర్హత తో ఎన్ఎఫ్ సీ లో ఉద్యోగాలు..సెప్టెంబర్ 30 దరఖాస్తులకు చివరి తేదీ...

👉NFC Hyderabad Recruitment Notification 2023:

👉మొత్తం ఖాళీలు : 206

👉ట్రేడులు: ఫిట్టర్,టర్నర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మోటార్ మెకానిక్, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్), కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, మెకానిక్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్.

👉అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయసు: దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.

👉స్టైపెండ్ : నెలకు రూ.7700/- నుంచి రూ.8050/-

👉దరఖాస్తు విధానం: ఎన్ఏపీఎస్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: పదో తరగతి/ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎలక్ట్రిషియన్, వెల్డర్ ట్రేడులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎంపికచేస్తారు.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.09.2023.

👉వెబ్సైట్https://nfc.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:







Tags

Post a Comment

0 Comments