Type Here to Get Search Results !

ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు...

👉ECIL Recruitment Notification 2023:

👉ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 484 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉అర్హతలు : అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉పోస్టులు - విభాగాల వారీగా ఖాళీలు:
👉ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 25, 2023

👉ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 10, 2023

👉డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ : అక్టోబర్ 16,2023 నుంచి 21 వరకు 

👉అప్రెంటిస్ షిప్ శిక్షణ ప్రారంభం : నవంబర్ 11, 2023

👉Websiteesil.co.in


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:






Tags

Post a Comment

0 Comments