Type Here to Get Search Results !

TCS లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు...


👉TCS: డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు...

👉దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ TCS నీ అనుసంధానం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రెడీ అయింది.

👉ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉద్యోగాలు కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

👉 ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ప్రారంభమైంది. ఈ టెక్నాలజీతో ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధమవుతున్నాయి.

👉ఈ క్రమంలో డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్ లకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS).. అవకాశాలు అందించడానికి సిద్ధమైంది.

👉సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది.

👉ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అప్లై చేసుకోవటం కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 20వ తారీకు. ఈ క్రమంలో ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పని కూడా లేదు.

👉రిక్రూట్మెంట్ కి సంబంధించి కేవలం ఒకే ఒక్క ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ ద్వారా తెలియజేసి ఎంపిక జరుగుతుది.

👉ఇంటర్వ్యూ టెస్టు అక్టోబర్ 20వ తారీకు నిర్వహించబోతున్నారు. TCS డిజిటల్ సెంటర్ నందు టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ లో పాస్ అయిన అభ్యర్థులకు ఫస్ట్ శాలరీ 35,000 ఇవ్వటం జరుగుతుది.

👉అప్లై చేసుకునే సమయానికి ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా గానీ అవకాశం కంపెనీ ఇవ్వటం జరిగింది.

👉24 నెలలు కెరీర్ గ్యాప్ ఉన్న గాని అప్లై చేసుకునే అవకాశం ఉంది. రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయితే ఏడు రోజులు 24 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండే రీతిలో రెడీ అవ్వాలి.

👉అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని కూడా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో స్పష్టం చేయడం జరిగింది. ఫ్రెషర్స్ కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments