Type Here to Get Search Results !

రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్..10th, ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు...


👉Indian Railway: పలు అప్రంటీస్ ఉద్యోగాలను (jobs) భర్తీ చేయనున్నారు.

👉మొత్తం ఖాళీలు : 2409

👉అర్హత :అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 50 శాతం మార్కులతో పదో తరగతి పాసై ఉండాలి. లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. నోటిఫైడ్ ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ తప్పనిసరి.

👉వయస్సు :  15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: అప్రెంటిస్ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

👉 స్టైఫండ్: నెలకు 7,000 స్టైఫండ్ లభిస్తుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 28, 2023

👉Websiterrccr.com

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments