👉APVVP Recruitment Notification 2023:
👉ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో పలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
👉 పోస్టుల వివరాలు:
▪️ఆడియో మెట్రిషియన్
▪️ డెంటల్ టెక్నీషియన్
▪️ రేడియోగ్రాఫర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో..
▪️ థియేటర్ అసిస్టెంట్
▪️రికార్డ్ అసిస్టెంట్
▪️ ఆఫీసు సబార్డినేట్ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
👉అర్హులైన అభ్యర్థులు అన్ని ధ్రువీకరణపత్రాల జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేయాలని సూచించారు.
👉 దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి వారి కార్యాలయం, గవర్నమెంట్ ఆస్పత్రి, పెందుర్తి కార్యాలయంలో అందజేయాలని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి టి.రమేష్ కిశోర్ తెలిపారు.
👉విద్యార్హతలు, ఖాళీల వివరాలు, వయో పరిమితి, ఇతర వివరాలను వెబ్సైట్లో చూడగలరు ...
👉Website :
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: