👉SAIL Recruitment Notification 2023:
👉స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) కూడా అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.
👉 మొత్తం ఖాళీలు: 336
👉 పోస్టులు :
▪️గ్రాడ్యుయేట్
▪️టెక్నిషియన్
▪️ ట్రేడ్ అప్రెంటిస్ కు సంబంధించి మొత్తంగా 336 అప్రెంటిస్ ఖాళీలను సెయిల్ భర్తీ చేస్తుంది.
👉ఖాళీల వివరాలు :
▪️ట్రేడ్ అప్రెంటిస్-152 పోస్టులు
▪️ టెక్నీషియన్ అప్రెంటిస్ - 136 ఉద్యోగాలు
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
👉అర్హతలు : ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టులకు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా క్లియర్ చేసినవారు అప్లై చేసుకోవడానికి అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్ బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయస్సు : అభ్యర్థుల వయసు 2023 సెప్టెంబర్ 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
👉Website :
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: