Type Here to Get Search Results !

PGCIL లో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) వివిధ రీజియన్ / కార్పొరేట్ సెంటర్లలో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్ఐర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉పోస్టులు: జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెస్ఆర్)

👉మొత్తం ఖాళీలు : 41 

👉అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి బీబీఏ, బీబీఎం, బీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 05.10.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.25,000 - రూ. 1,17,500.

👉ఎంపిక విధానం : రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : రూ.300/-
▪️ ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 05, 2023

👉Websitewww.powergrid.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments