Type Here to Get Search Results !

డిగ్రీ అర్హతతో కరూర్ వైశ్యా బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉Karur Vysya Bank Recruitment Notification:

👉 కరూర్ వైశ్యా బ్యాంక్(Karur vysya bank) ఖాళీగా ఉన్న అనేక బ్యాంకింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉అర్హత : కరూర్ వైశ్యా బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

👉వయస్సు : అభ్యర్థుల వయస్సు మార్చి 31, 2023 నాటికి కనిష్ఠంగా 20 మరియు గరిష్ఠంగా 24 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషను లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.

👉శాలరీ : ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం/ స్టెఫండ్ 10,500 చెల్లించబడుతుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు ఫీజు :ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2023

👉Websitekvb.co.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments