👉Ordinance Factory Medak Recruitment
Notification :
👉సంగారెడ్డి జిల్లా(Sanga Reddy District) ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordinance Factory) మెదక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఈ నోటిఫికేషన్ ద్వారా అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్, డిజైన్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉 మొత్తం ఖాళీలు: 08
👉 విభాగాల వారీగా ఖాళీలు:
👉అర్హతలు: అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. మినిమం 2 ఏళ్ల వరకు పని అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
👉వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం: ఈ పోస్టులకు అభ్యర్థులను విద్యార్హత మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
▪️ ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 జీతం చెల్లిస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ లో దరఖాస్తులను పంపించాలి.
▪️ దరఖాస్తులను ది వర్క్స్ మేనేజర్/ హెచ్ఐర్/ ఆడ్మిన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం సంగారెడ్డి జిల్లా చిరునామాకు పంపాలి.
👉 దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ.300 బ్యాంక్ లో డీడీ తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ ఫారమ్ తో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్లను జత చేసి.. వాటిని సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది.
▪️ ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 29,2023
👉Website :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: