Type Here to Get Search Results !

IFFCO: అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉IFFCO Recruitment Notification 2023:

👉ఇండియన్ ఫార్మర్స్  ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.

👉అనేక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

👉పూర్తి వివరాలు:
👉అర్హత:ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి B.Sc పూర్తి చేసి ఉండాలి.

👉వయస్సు :ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2023 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు.
▪️SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల OBC అభ్యర్థులు- 3 సంవత్సరాల వయస్సు సడలింపు

 👉శాలరీ : నెలకు 33,300 నుంచి 70,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు :అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

👉దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
▪️ మెడికల్ టెస్ట్
▪️ఆన్లైన్ టెస్ట్
▪️ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 7, 2023

👉Website : https://www.iffco.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments