👉NIMS Recruitment Notification 2023:
👉హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) పలు ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది.
👉 మొత్తం ఖాళీలు: 65
👉పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టలు
▪️అనెస్థీషియా, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పాథాలజీ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2023
👉దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా.. డీన్, నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్ .
👉Website : https://nims.edu.in/index
👉మరో నోటిఫికేషన్..
హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్స్, బయోస్టాటిస్టిషియన్ (biostatistician) పోస్టులను భర్తీ చేశారు.
1. లైబ్రేరియన్ - 01
2. బయోస్టాటిస్టిషియన్ - 01
👉వయస్సు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉శాలరీ : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 శాలరీ చెల్లిస్తారు.
👉లైబ్రేరియన్ పోస్టులకు అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు లైబ్రరీ సైన్స్ లో మాస్టర్స్ చేసి ఉండాలి. అంతే కాకుండా.. లైబ్రరీ సైన్స్ లో పీహెచ్ డీ కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటితో పాటు..
▪️సంబంధిత పనిలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలని తెలిపారు.
👉Biostatistician పోస్టులకు అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు స్టాటిస్టిక్స్ మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతో పాటు.. స్టాటిస్టిక్స్ లో పీహెచ్ డీ పట్టా ఉండాలని తెలిపారు. వీటితో పాటు..
▪️సంబంధిత పనిలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలని తెలిపారు.
👉లైబ్రేరియన్, బయోస్టాటిస్టిషియన్ (biostatistician) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
👉 దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా.. డీన్, నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: