👉Reserve Bank of India Recruitment Notification 2023:
👉డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆర్బీఐ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 దీని ద్వారా మొత్తం 450 అసిస్టెంట్ ఉద్యోగలను భర్తీ చేయనున్నారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 పరీక్ష తేదీలు :
▪️ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 21, 23 తేదీల్లో జరుగుతుంది.
▪️డిసెంబర్ 2న మెయిన్ పరీక్ష ఉంటుంది.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 13,2023
👉 దరఖాస్తులకు చివరితేదీ : అక్టోబర్ 4, 2023
👉Website : opportunities.rbi.org.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: