👉MRVC: MUMBAI RAILWAY VIKAS CORPORATION Notification 2023:
👉ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRVC)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది.
👉 ఈ నోటిఫికేషన్ ద్వారా 20 ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల నియామకాన్ని చేపట్టనున్నారు.
👉 అర్హతలు : అభ్యర్ధులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
👉 వయసు: 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్.సి, ఎస్టీలకు 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
👉 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉శాలరీ : ఎంపికైన వారికి నెలకు వేతనంగా 40,000ల నుండి 1,40,000వరకు చెల్లిస్తారు.
👉 ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీలు: 25/09/2023 నుండి 29/09/2023 వరకు ఇంటర్వ్యూ ప్రక్రియను నిర్వహించనున్నారు.
👉 ఇంటర్వ్యూ ప్రక్రియ జరిగే ప్రదేశం చిరునామా ; మేనేజర్ (HR), MRVC కార్పొరేట్ ఆఫీస్, 2వ అంతస్తు, చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, ముంబై 400020.
👉 పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mrvc.indianrailways.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: