👉ECIL Recruitment Notification 2023:
👉హైదరాబాద్ లోని ఎల్రక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్ మేనేజర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉మొత్తం ఖాళీలు: 39
👉పోస్టులు: సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఖాళీలు.
👉విభాగాలు: హెచ్ఆర్, లా, టెక్నికల్..
👉అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా.
👉వయసు: 32 నుంచి 42 ఏళ్లు మధ్య ఉండాలి.
▪️5 నుంచి 14 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తువిధానం : ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు: రూ.500/-
👉శాలరీ : పోస్టును బట్టి నెలకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు.
▪️సీనియర్ మేనేజర్ పోస్ట్లకు ఎంపికైన అభ్యర్థికి నెలవారీ జీతం రూ.70,000 నుంచి రూ. 2,00,000 వరకు ఉంటుంది.
▪️డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థికి నెలవారీ జీతం రూ. 50,000 నుంచి రూ. 1,60,000 వరకు ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేదీ: 23.09.2023
👉వెబ్సైట్: https://careers.ecil.co.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: