Type Here to Get Search Results !

DRDO: డీఆర్డీవోలో ఉద్యోగాల భర్తీ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..రాత పరీక్ష లేదు...


👉DRDO Recruitment Notification 2023:

👉రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ డీఆర్డీవో, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థ సైంటిస్ట్-బి కేటగిరీ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపడుతోంది.

👉ఖాళీల వివరాలు:
◾ డీఆర్డీవో మెయిన్ విభాగంలో - 181 పోస్టులు
◾ డీఎసీ విభాగంలో - 11
◾ఏడీఏ విభాగంలో - 6
◾ సీఎంఈ విభాగంలో - 6 సైంటిస్ట్ బి పోస్టులను భర్తీ కానున్నాయి.

👉అర్హతలు : సంబంధిత ఫీల్డ్ లో ఫస్ట్ క్లాస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
◾గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్) తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి.
◾ ఈ సమాచారాన్ని అప్లికేషన్ ఫారమ్ తప్పనిసరిగా తెలియజేయాలి.

👉వయసు: 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి.
◾రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ. 56,100 నుంచి 1,77,500 మధ్య ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
◾ ఇంటర్వ్యూ తేదీ, వేదిక వివరాలను అభ్యర్థులకు ప్రత్యేక కాల్ లెటర్ ద్వారా తెలియజేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 29,2023

👉Websitewww.drdo.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:






Tags

Post a Comment

0 Comments