Type Here to Get Search Results !

ICSI: ఐసీఎస్ఐ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ..సెప్టెంబర్ 20 దరఖాస్తులకు చివరి తేదీ...


👉THE INSTITUTE OF  Company Secretaries of India Recruitment:

👉మొత్తం ఖాళీలు: 23

👉 పోస్టుల వివరాలు:
▪️ఎగ్జిక్యూటివ్
▪️ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
▪️సీనియర్ కన్సల్టెంట్.

👉విభాగాలు: ఐటీ, ఆపరేషన్స్, అకడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయసు: 35 నుంచి 65 ఏళ్లు ఉండాలి.

👉ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 చెల్లిస్తారు.

👉 సీనియర్ కన్సల్టెంట్: ఏటా రూ.9,00,000 నుంచి రూ.18,00,000 చెల్లిస్తారు.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.09.2023.

👉వెబ్సైట్https://www.icsi.edu/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: 



Tags

Post a Comment

0 Comments