Type Here to Get Search Results !

ECIL Hyderabad లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉ECIL Hyderabad Recruitment Notification 2023:

👉మొత్తం పోస్టుల సంఖ్య: 39

👉పోస్టుల వివరాలు:
▪️ సీనియర్ మేనేజర్(హెర్ఆర్)-01
▪️ సీనియర్ మేనేజర్(లా)-01
▪️ డిప్యూటీ మేనేజర్(టెక్నికల్)-32
▪️ డిప్యూటీ మేనేజర్(హెర్ఆర్)-05

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ /ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

👉పని అనుభవం: కనీసం 5 నుంచి 14 ఏళ్ల పని అనుభవం

👉వయసు: 32 నుంచి 42 ఏళ్లు ఉండాలి.

👉 శాలరీ : నెలకు రూ.50,000 నుంచి రూ.2,00,000 చెల్లిస్తారు.

👉ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.09.2023

👉వెబ్సైట్https://careers.ecil.co.in/
Tags

Post a Comment

0 Comments