👉APGENCO Recruitment Notification 2023:
👉విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ - ఏపీ జెన్ కో పరిధిలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టులు : మేనేజ్మెంట్ ట్రెయినీ (కెమికల్)
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి శ్రేణిలో ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 2023 ఆగస్టు 31 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.25,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఏపీజెన్ కో చిరునామాకు పంపించాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: చీఫ్ జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), 3వ అంతస్తు, విద్యుత్ సౌధ, ఏపీజెన్ కో విజయవాడ.
👉ఎంపిక విధానం: ఎమ్మెస్సీలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉పని ప్రదేశాలు:
▪️ఇబ్రహీంపట్నం (కృష్ణా జిల్లా)
▪️ వీవీ రెడ్డి నగర్(వైఎస్సార్ జిల్లా)
▪️నెలటూరు(ఎస్సీవ్సఆర్ జిల్లా)
▪️ ఎంసీఎల్ కోల్మైన్స్(ఒడిశా)
▪️ ఎస్సీసీఎల్ కోల్మైన్స్(తెలంగాణ) తదితరాలు.
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 21
👉దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబరు 30
👉వెబ్సైట్: https://apgenco.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.