👉గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉండే వివిధ రకాల నాన్ టీచింగ్ స్థానాలకు సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
👉ఈ ఉద్యోగాలకు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే అప్లై చేసుకోవచ్చు.
👉కేంద్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ పాఠశాలలో నాన్ టీచింగ్ కి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
👉వయసు: 18 నుండి 50 సంవత్సరాలు మధ్య ఉండాలి.
👉 ఆడవాళ్లు లేదా మగవాళ్ళు(M/F) ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
👉 ఈ పోస్టులను ఆఫ్ లైన్ విధానం ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఓబిసి జనరల్ క్యాండిడేట్స్ డిడి విధానం ద్వారా నేషనల్ బ్యాంకు ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ డిడి ని అప్లికేషన్ ఫామ్ కి పొందుపరచాల్సి ఉంటుంది.
▪️ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: principal sainik school satara, Satara 415 001, Maharashtra.
👉NOTE: కవర్ ద్వారా పోస్ట్ ఆఫీస్ లో ఈ అప్లికేషన్ ని పైన అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు నిర్వహించబడే పరీక్ష.. కాల్ లిస్టులో మరియు ఈ మెయిల్స్ ద్వారా తెలియపరుస్తారు. ఇక తప్పనిసరిగా అప్లికేషన్ ఫామ్ కి క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్ పొందుపరచాల్సి ఉంటుంది.
👉ఎంపిక విధానం: ఒకే ఒక పరీక్ష తో పాటు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాల సెలక్షన్ ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరి తేదీ : అక్టోబర్ 13, 2023
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.