Type Here to Get Search Results !

HPCL లో ప్రభుత్వ ఉద్యోగాలు..సెప్టెంబర్ 18 దరఖాస్తులకు చివరి తేదీ..అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి...


👉HPCL Recruitment Notification 2023:

👉ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉పోస్టులు - ఖాళీల వివరాలు:

1. మెకానికల్ ఇంజినీర్- 57

2. ఎలక్ట్రికల్ ఇంజినీర్- 16

3. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్- 36

4. సివిల్ ఇంజినీర్- 18

5. కెమికల్ ఇంజినీర్- 43

6. సీనియర్ ఆఫీసర్ - సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్- 10

7. సీనియర్ ఆఫీసర్ - ఎల్ఎన్ఎ బిజినెస్- 02

8. సీనియర్ ఆఫీసర్ / అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్- 01

9. సీనియర్ ఆఫీసర్ / అసిస్టెంట్ మేనేజర్- జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్- 01

10. సీనియర్ ఆఫీసర్ సేల్స్ (రిటైల్ / లూబ్స్ / డైరెక్ట్ సేల్స్ / ఎల్పీజీ) - 05

11. సీనియర్ ఆఫీసర్ / అసిస్టెంట్ మేనేజర్- నాన్ ఫ్యూయల్ బిజినెస్- 30

12. సీనియర్ ఆఫీసర్- ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్-

04

13. ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ- 02

14. ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్- విశాఖ రిఫైనరీ- 02

15. క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) ఆఫీసర్- 06

16. చార్టర్డ్ అకౌంటెంట్స్ - 24

17. లా ఆఫీసర్లు- 09

18. లా ఆఫీసర్లు- హెన్ఆర్- 05

19. మెడికల్ ఆఫీసర్- 04

20. జనరల్ మేనేజర్ (ఆఫీస్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ) - 01

21. వెల్ఫేర్ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ- 01

👉మొత్తం ఖాళీలు : 276

👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీ.టెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 30, 35, 42, 50 ఏళ్లు మించకూడదు.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు ఉంటాయి.

👉శాలరీ :నెలకి రూ. 35,000 నుంచి రూ. 2,50,000 వరకు ఉంటుంది.

👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ (లా ఆఫీసర్లు / లా ఆఫీసర్లకు మాత్రమే) తదితరాల ఆధారంగా ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : యూఆర్/ ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180/-
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 18, 2023

👉Website :

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: 



Tags

Post a Comment

0 Comments