Type Here to Get Search Results !

APGENCO లో మేనేజ్మెంట్ ట్రైనీఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఆంధ్రప్రదేశ పవర్ జనరేషన్ కార్పొరేషన్ పరిధిలోని ధర్మల్ పవర్ ప్లాంట్లలో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విడుదలయింది.

👉మొత్తం ఖాళీలు: 26

👉పోస్ట్ పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ(కెమికల్)

👉అర్హత: ప్రథమ శ్రేణిలో MSC(కెమిస్ట్రీ)

👉వయస్సు: గరిష్టంగా 35 సంవత్సరాలు 

👉శాలరీ : నెలకు రూ.25,000

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా అప్లై చేసి హార్డ్ కాపీని ఏపీజెన్ కో విజయవాడ అడ్రస్ కు పంపాలి.

👉పని చేసే ప్రదేశాలు: ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), V.V. రెడ్డి నగర్(YSR కడప), నేలటూరు (SPSR నెల్లూరు), MCL బొగ్గు గనులు(తాల్చేర్ (ఒడిశా)), SCCL(తెలంగాణ).

👉ట్రైనింగ్ టైం: ఏడాది.

👉అడ్రస్: Chief General Manager (అడ్మినిస్ట్రేషన్), 3rd Floor, Vidyut Soudha,
APGENCO, Vijayawada - 520 004.

👉దరఖాస్తు చివరి తేదీ: 21/09/2023

👉వెబ్సైట్https://apgenco.gov.in/Main/page/3/63

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments