👉Coal India Limited Recruitment Notification 2023:
👉కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) కొత్తగా మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 560 పోస్టులకు సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉మొత్తం ఖాళీలు: 560
👉పోస్టులు : మేనేజ్మెంట్ ట్రైనీ
▪️మైనింగ్: 351
▪️సివిల్: 172
▪️జియాలజీ: 37
👉అర్హత: డిగ్రీ(మైనింగ్ ఇంజనీరింగ్)/BE/B.Tech(సివిల్ ఇంజనీరింగ్)/M.Sc, ME/ M.Tech (జియాలజీ)
👉వయస్సు: గరిష్టంగా 30 ఏళ్లు.
👉 దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు: రూ. 1180/-
▪️SC/ST/PwBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13/09/2023
👉 దరఖాస్తులకు చివరితేదీ: 12/10/2023
👉వెబ్సైట్: https://www.coalindia.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: