Type Here to Get Search Results !

Flash News: IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల...


👉వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం IBPS నిర్వహించిన క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.

👉 అభ్యర్థులు ibpsonline.ibps.in వెబ్సైట్లో తమ
 రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇవి ఈనెల 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 4045 పోస్టులకు ప్రిలిమ్స్ జరగగా.. మెయిన్స్ అక్టోబర్ లో జరగనున్నాయి.

👉 Result Link:

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments