👉 రైల్వే రిక్రూట్మెంట్ సెల్( RRC) తూర్పు రైల్వే శాఖ తాజాగా 3115 అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు: 3,115
👉పోస్ట్ పేరు: అప్రెంటిస్
👉విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రిషన్, డీజిల్ మెకానిక్ తదితర..
👉డివిజన్ల వారీగా ఖాళీలు:
▪️హౌరా డివిజన్-659
▪️లిలుహ్ డివిజన్ - 612
▪️సీల్దా డివిజన్- 440
▪️కంచరపర వర్క్షాప్- 187
▪️మాల్డా డివిజన్- 138
▪️అసన్సోల్ డివిజన్- 412
▪️జమాల్పూర్ వర్క్షాప్ - 667
👉అర్హత: కనీసం 50% మార్కులు/ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (సంబంధిత ట్రేడ్లు)తో 10వ తరగతి.
👉వయస్సు: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు: రూ. 100/-
👉దరఖాస్తు ప్రారంభ తేదీ: 27/09/2023
👉 దరఖాస్తులకు చివరితేదీ: 26/10/2023
👉నోటిఫికేషన్: https://139.99.53.236:8443/rrcer/notification%20for%20Engagement%20of%20act%20Apprentices%20for%20Training%20Slots%20in%20Eastern%20Railway%20Units%20for%202023-24.pdf
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: