Type Here to Get Search Results !

AP: భవిత రీసోర్స్ పర్సన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు...


👉రాష్ట్రవ్యాప్తంగా భవిత కేంద్రాలలో ఖాళీగా ఉన్న 396 పోస్టుల భర్తీకి ఏపీ రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఈమేరకు ప్రకటన విడుదల చేశారని తెలిపారు.

👉అర్హత గల అభ్యర్థులను తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు పనిచేసేందుకు ఎంపిక చేయనున్నట్టు వివరించారు.

👉 పల్నాడుజిల్లా పరిధిలోని 28 భవిత పాఠశాలల్లో 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.

👉జిల్లాలోని ఖాళీలు, విద్యార్హత వివరాలను www.apie.apcfss.in వెబ్సైట్లోని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

👉 అభ్యర్థుల మెరిట్ జాబితాపై సందేహాలను గుంటూరు సమగ్ర శిక్ష కార్యాలయంలో నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: 



Tags

Post a Comment

0 Comments