Type Here to Get Search Results !

FLASH NEWS: SSC ఫలితాలు విడుదల...

👉పలు ప్రభుత్వ విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), హవల్దార్ (CBIC & CBN) పోస్టులకు SSC నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

👉 https://ssc.nic.in/ వెబ్సైట్లో రిజల్ట్స్ చూడగలరు.

👉3,105 పోస్టులకు మే 2 నుంచి 19 వరకు, జూన్ 13 నుంచి 20 వరకు రెండు దశల్లో పరీక్షలు జరిగాయి.

👉హవల్దార్ పోస్టులకు ఎంపికైన వారికి PET/PST టెస్టు త్వరలో జరగనుంది.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments