Type Here to Get Search Results !

ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో ఉద్యోగాలు..భవిత కేంద్రాల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం...


👉ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్పర్సన్ పోస్టుల ని భర్తీ చేయనున్నారు.

👉మొత్తం ఖాళీలు : 396

👉వయస్సు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ. 100/-

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 4, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 18, 2023

👉Websitehttp.apie.apcfss.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments