Type Here to Get Search Results !

ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు...


👉దేశవ్యాప్తంగా స్టాఫ్  సెలక్షన్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఉద్యోగాలు స్త్రీలు మరియు పురుషుల కోసం ఉన్నాయి.

👉అర్హతలు : 10+2 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అయి ఉండాలి.
◾ అంతేకాకుండా ఢిల్లీ పోలీసులలో పనిచేస్తున్న, పదవి విరమణ చేసిన లేదంటే మరణించిన ఢిల్లీ పోలీస్ సిబ్బంది / మల్టీ టాస్కింగ్ సిబ్బంది, బ్యాండ్ మాన్, బగ్లర్ల కుమారులు / లేదా కూతుర్లకు 11వ తరగతి వరకు అర్హత సడలింపు ఉంటుంది.

👉 మొత్తం ఖాళీలు: 7547

👉వయసు:  18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: 100 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికుల సంబంధించిన అభ్యర్థులకు ఫీజు ఉండదు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ:  సెప్టెంబర్ 30, 2023

👉Website : http://ssc.nic.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments