👉Central Railway Recruitment 2023:
👉మొత్తం ఖాళీలు : 2,409
👉అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, పీఎస్ఏఏ, మెకానిక్ డీజిల్, సీవోపీఏ, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, ఐటీ అండ్ ఈఎస్ఎం.
👉వయసు: 29.08.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
👉ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 28.09.2023
👉వెబ్సైట్: https://www.rrccr.com/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: