Type Here to Get Search Results !

APPSC: మూడు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీల ప్రకటన..వాటి వివరాలు...


👉AP: మూడు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది.

👉 ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్, గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్లో టెక్నికల్ అసిస్టెంట్(జియోఫిజిక్స్), ఫిషరీస్ సబ్ సర్వీస్ లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులకు SEP 27, OCT 3న పరీక్ష నిర్వహించనుంది.

👉 హాల్ టికెట్లు ఈనెల 19 నుంచి అందుబాటులోకి వస్తాయి.

👉 APPSC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: 



Tags

Post a Comment

0 Comments