👉ఏపీ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం...
👉పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు సచివాలయాల పరిధిలో రెండు వలంటీర్ల పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ నాసరురెడ్డి శుక్రవారం తెలిపారు.
👉వయస్సు : 18 ఏళ్ల నుండి 35 ఏళ్లలోపు ఉండాలి.
👉అర్హత : 10వ తగరగతి పాసై ఉండాలన్నారు.
👉 దరఖాస్తులకు చివర తేదీ: సెప్టెంబర్ 18,2023
👉దరఖాస్తులు పరిశీలన: సెప్టెంబర్ 19,2023
👉 ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 20, 2023
👉 ఎంపికైన వారికి 21/09/23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు నియామక పత్రం అందిస్తారని పేర్కొన్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: